: ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం వేలానికి


ప్రపంచంలోనే స్వచ్ఛమైన అతిపెద్ద బ్లూ డైమండ్ ను కిస్ట్రీస్ సంస్థ రేపు జెనీవాలో వేలం వేయనుంది. ఇది 21కోట్ల డాలర్లు పలుకుతుందని అంచనా. అంటే సమారు 1,260 కోట్ల రూపాయలు అన్నమాట. దీనితోపాటు మొఘల్ చక్రవర్తుల కాలంనాటి ఓ నెక్లెస్ కూడా వేలానికి రానుంది. ఇది 20లక్షల డాలర్లు పలుకుతుదని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News