: ఒక్క ఓటుతో గెలిచిన టీడీపీ... రీకౌంటింగ్ కు వైకాపా డిమాండ్


ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచర్లలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. దీంతో రీకౌంటింగ్ నిర్వహించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది.

  • Loading...

More Telugu News