: ఖమ్మం జిల్లాలో టీడీపీ హవా


తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పరిషత్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం హవా చాటుతోంది. జిల్లాలోని 625 ఎంపీటీసీ స్థానాలకు గానూ 24 స్థానాల్లో ఇప్పటివరకు ఫలితాలు వెల్లడయ్యాయి. వాటిలో టీడీపీ -11, కాంగ్రెస్-2, టీఆర్ఎస్-1, వామపక్షాలు-2, ఇతరులు-8 స్థానాలు గెలుపొందారు. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News