: రంగారెడ్డి జిల్లాలో ఎంఐఎం జోరు
రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ జోరు కొనసాగుతోంది. సరూర్ నగర్ మండలం కొత్తపేటలో ఆరు ఎంపీటీసీ స్థానాలను ఎంఐఎం కైవసం చేసుకుంది. మరికొన్ని చోట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.