: పామును చూసి ఓట్ల లెక్కింపు సిబ్బంది పరార్


జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇంతలో పాము పాము అనే అరుపులు. 'బతుకు జీవుడా' అంటూ తలో దిక్కూ పరుగు లంకించుకున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని డాన్ బాస్కో కాలేజీలో ఈ ఘటన జరిగింది. ఎలాగోలా పామును బయటకు పంపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News