: బ్యాలెట్ బాక్సుల్లో నిరసన పత్రాలు


మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత మండలం చిత్తూరు జిల్లాలోని కనిగిరిలో ఓటర్లు తమ నిరసనను వినూత్నంగా తెలిపారు. మంచినీళ్లు ఇవ్వని మీకు ఓటెందుకు వేయాలి? అని రాసి ఉన్న పత్రాలను బాక్సుల్లో వేశారు. ఈ రోజు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కోసం బాక్సులను తెరవగా అవి బయటపడ్డాయి.

  • Loading...

More Telugu News