: కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు... ముగ్గురికి గాయాలు
నల్గొండ జిల్లా బొమ్మల రామారం మండలం మల్యాల కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.