: నేను ఊహించిన ఫలితాలే వచ్చాయి: ఈటెల


ఊహించిన ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లో వచ్చాయని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలు కేవలం స్థానిక అంశాల ఆధారంగా జరుగుతాయని అన్నారు. అనేక స్థానాల్లో గెలిచిన వారు, ఓడిన వారు తెలంగాణ వాదులేనని అన్నారు. ఈ ఫలితాల సంగతి ఎలా ఉన్నా, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ దే విజయమని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News