: సీమాంధ్రలో ఐదు కార్పొరేషన్లలో టీడీపీ, రెండింటిలో వైఎస్సార్సీపీ గెలుపు


సీమాంధ్ర ప్రాంతంలోని కార్పొరేషన్ ఫలితాల్లో ఐదింటిని టీడీపీ కైవసం చేసుకోగా, రెండింటిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రాజమండ్రి, చిత్తూరు, ఏలూరు, అనంతపురం, విజయవాడ కార్పొరేషన్లలో టీడీపీ గెలుపొందింది. కడప, నెల్లూరు నగర పాలక సంస్థల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

విజయవాడలో మొత్తం 59 స్థానాలుండగా... టీడీపీ 37 డివిజన్లలో గెలుపొందగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 19, బీజేపీ-1, స్వతంత్రులు-1, సీపీఎం-1 డివిజన్ లో విజయం సాధించింది. రాజమండ్రిలో 50 స్థానాలకు 34, చిత్తూరులో 50 స్థానాలకు గాను టీడీపీ 36 గెలుచుకుంది.

  • Loading...

More Telugu News