: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో కాంగ్రెస్ విజయం
రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం 27 వార్డుల్లో కాంగ్రెస్-14 వార్డులు, టీడీపీ 7 వార్డుల్లో గెలుపొందింది. టీఆర్ఎస్ 5 వార్డులు, బీజేపీ, ఎంఐఎం ఒక్కో వార్డులో విజయం సాధించింది.