: 'ఢిల్లీ' భారం కెప్టెన్ పైనే..


ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో 59 పరుగులకే మూడు కోల్పోయిన స్థితిలో ప్రస్తుతం డేర్ డెవిల్స్ బ్యాటింగ్ భారం కెప్టెన్ జయవర్ధనే(30 బ్యాటింగ్) పై పడింది. తొలి బంతికే ఓపెనర్ చాంద్ (0) వెనుదిరగ్గా.. మరో ఓపెనర్ వార్నర్ 21 పరుగులు చేసి మిస్టరీ స్పిన్నర్ నరైన్ చేతిలో అవుటయ్యాడు. దేశవాళీ ఆటగాడు జునేజా (8) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం జయవర్ధనే,  నమన్ ఓజా (6 బ్యాటింగ్) ఆడుతున్నారు.  

  • Loading...

More Telugu News