: విజయవాడ కార్పొరేషన్ లో సైకిల్ జోరు


విజయవాడ కార్పొరేషన్ లో టీడీపీ జోరు కొనసాగుతోంది. నగర పాలక సంస్థ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మొత్తం 59 డివిజన్లకు గాను ఇప్పటివరకు 47 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో 29 డివిజన్లలో తెలుగుదేశం, 17 డివిజన్లలో వైఎస్సార్సీపీ, ఒక డివిజన్ లో బీజేపీ విజయం సాధించింది.

  • Loading...

More Telugu News