: తెలంగాణలో 50 మున్సిపాలిటీ ఫలితాలు వెల్లడి 12-05-2014 Mon 13:48 | తెలంగాణలో ఇప్పటి వరకు 50 మున్సిపాలిటీల ఫలితాలు వెల్లడించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ 19, టీఆర్ఎస్ 12, టీడీపీ, బీజేపీ కూటమి 7 మున్సిపాలిటీల్లో గెలుపొందాయి. కాగా, 12 స్థానాల్లో హంగ్ ఏర్పడింది.