: పెడనలో టాస్ ద్వారా టీడీపీ గెలుపు


కృష్ణా జిల్లా పెడనలో టీడీపీని చిత్రంగా విజయం వరించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా పెడనలో టీడీపీ, వైసీపీ పార్టీలు చెరో 11 వార్డుల్లో విజయం సాధించాయి. దీంతో విజేతను తేల్చేందుకు అధికారులు టాస్ వేశారు. టాస్ గెలిచిన టీడీపీని విజయం వరించింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నిండగా, వైఎస్సార్సీపీ శ్రేణులు విచారంలో మునిగిపోయాయి.

  • Loading...

More Telugu News