: విశాఖ జిల్లా టీడీపీదే


విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు నర్సీపట్నం, యలమంచిలిలో తన సత్తా చాటింది. నర్సీపట్నంలోని మొత్తం 27 వార్డుల్లో 18 చోట్ల టీడీపీ, 6 వైకాపా, ఒక చోట కాంగ్రెస్ గెలుపొందాయి. మిగిలిన స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. యలమంచిలిలోని 24 స్థానాల్లో 21 స్థానాల్లో టీడీపీ, 3 చోట్ల వైకాపా గెలుపొందాయి. దీంతో విశాఖ జిల్లా మొత్తాన్ని టీడీపీ క్లీన్ స్వీప్ చేసినట్టయింది.

  • Loading...

More Telugu News