: కావలిలో వైకాపా విజయం 12-05-2014 Mon 12:56 | నెల్లూరు జిల్లా కావలిలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. మొత్తం 40 వార్డుల్లో వైకాపా 21, టీడీపీ 16, బీజేపీ 1, కాంగ్రెస్ 2 వార్డుల్లో గెలుపొందాయి.