: తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్


మున్సిపోల్స్ లో తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ సత్తా చాటింది. మొత్తం తొమ్మిది మున్సిపాలిటీలకు గాను తొమ్మిదింటిలో జయకేతనం ఎగురవేసింది. ఒక చోట మాత్రం హంగ్ ఏర్పడింది. జిల్లాలోని అమలాపురం, తుని, ముమ్మిడివరం, మండపేట, రామచంద్రాపురం, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, ఏలేశ్వరం మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంది. గొల్లప్రోలు మున్సిపాలిటీలో మాత్రం టీడీపీ, వైకాపాలు చెరో 10 స్థానాలను కైవసం చేసుకున్నాయి. దీంతో అక్కడ హంగ్ ఏర్పడింది.

  • Loading...

More Telugu News