: నెల్లూరు కార్పోరేషన్ లో వైఎస్సార్సీపీ ఆధిక్యం


నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 54వ డివిజన్లలో 6వ రౌండ్ పూర్తయ్యేసరికి వైఎస్సార్సీపీ ఆధిక్యంలో ఉంది. 28 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 20 డివిజన్లలో టీడీపీ ఆధిక్యంలో ఉండగా, సీపీఎం, బీజేపీ చెరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News