గుంటూరు జిల్లాలో టీడీపీ పూర్తి ఆధిక్యత కనబరుస్తోంది. జిల్లాలోని పిడుగురాళ్ల, మాచర్ల, పొన్నూరు, తెనాలి, చిలకలూరిపేట, రేపల్లెలో తెలుగుదేశం విజయం సాధించింది.