: కేసీఆర్ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీచేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ మున్సిపాలిటీలో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. ఇక్కడ టీడీపీ 10 స్థానాలు కైవసం చేసుకోగా, టీఆర్ఎస్ 9 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుపొందాయి. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో ఇక్కడి నుంచి గెలుపొందే ఎమ్మెల్యే ఓటు ఛైర్మన్ ఎంపికకు కీలకం కానుంది.

  • Loading...

More Telugu News