: జమ్మికుంటలో టీఆర్ఎస్ గెలుపు 12-05-2014 Mon 09:13 | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ముందంజలో కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీని టీఆర్ఎస్ గెలుచుకుంది.