: కరీంనగర్ కార్పొరేషన్ టీఆర్ఎస్ కైవసం 12-05-2014 Mon 09:06 | తెలంగాణలో టీఆర్ఎస్ బోణీ కొట్టింది. హోరాహోరీ జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ టీఆర్ఎస్ కైవసం అయింది.