: ఆర్ఎస్ఎస్ వాక్కు... మోడీకి వేదవాక్కు: కాంగ్రెస్


రేపటితో సార్వత్రిక ఎన్నికలు పూర్తవుతున్నప్పటికీ... కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీపై దాడిని ఆపలేదు. ఆర్ఎస్ఎస్ చేతిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ ఓ కీలుబొమ్మ అని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ఎస్ వాక్కే... మోడీకి వేదవాక్కు అని అన్నారు. ఆఎస్ఎస్ నడిపించే వ్యక్తి (మోడీ)... తమ అధినేత్రి (సోనియా)ని విమర్శిస్తుండటం హాస్యాస్పదమని చెప్పారు.

  • Loading...

More Telugu News