కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కొత్తపూడిలో మాజీ సర్పంచి రామారావును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ వ్యవహారం కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.