: చురుగ్గా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల కౌటింగ్ ఏర్పాట్లు


రాష్ట్రంలోని 145 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలకు సంబంధించి రేపు కౌంటింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. భద్రత, రవాణా సదుపాయాల వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని జిల్లా కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1093 జడ్పీటీసీ, 16,500 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి.

  • Loading...

More Telugu News