: ఛత్తీస్ గఢ్ లో పేలుడు పదార్థాలు స్వాధీనం
ఛత్తీస్ గఢ్ లో పోలీసులు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పోలీసులతో కలసి సీఆర్పీఎఫ్ దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా సుక్మా జిల్లాలో మలిగిరా బ్రిడ్జి దగ్గర 30 కిలోల పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి.