: ప్రపంచలోనే అతి పలుచని స్మార్ట్ ఫోన్


ప్రపంచంలోనే అత్యంత పలుచనైన స్మార్ట్ ఫోన్ జియోనీ ఎలైఫ్ ఎస్5.5 దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.22,999. ఇది 5.5మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. బరువు 130 గ్రాములు. దీనిలో ప్రపంచంలోనే పలుచనైన అమోలెడ్ స్క్రీన్ (5అంగుళాలు)ను, పలుచనైన బోర్డును వాడినట్లు జియోనీ కంపెనీ ప్రెసిడెంట్ జియోనీ లూ తెలిపారు. ఇంకా దీనిలో 1.7 గిగాహెడ్జ్ ప్రాసెసర్, వెనుక 13 మెగాపిక్సెల్స్ కెమెరా, ముందు 5 మెగా పిక్సెల్స్ కెమెరా ఉన్నాయి.

  • Loading...

More Telugu News