: ఘర్షణలతో మీరట్ ఉద్రిక్తం


ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో నిన్న మధ్యాహ్నం ఇరు వర్గాల మధ్య మొదలైన ఘర్షణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్ద ఎత్తున భద్రతా బలగాలను రంగంలోకి దింపారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. వాటర్ ట్యాంకు ఏర్పాటు విషయమై రెండు వర్గాల మధ్య మొదలైన ఘర్షణ చివరికి రాళ్లదాడికి దారితీసింది. ఆరుగురు గాయపడినట్లు, వీరిలో కొందరికి బుల్లెట్ గాయాలైనట్లు సమాచారం. అల్లరిమూకలు వాహనాలకు, షాపులకు నిప్పు పెట్టాయి.

  • Loading...

More Telugu News