: రాజానగరాన్ని సందర్శించిన శివరామకృష్ణన్ కమిటీ


సీమాంధ్రకు రాజధాని ఎంపికలో భాగంగా ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు తూర్పు గోదావరి జిల్లా అధికారులతో సమావేశమై చర్చించారు. రాజమండ్రిలోని రాజానగరాన్ని కమిటీ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు రతన్ రాయ్ మాట్లాడుతూ తమది సలహా, సంప్రదింపుల కమిటీయేనని, రాజధాని ఎంపికపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. సీమాంధ్రలో రాజధాని కోసం వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఆగస్టు 31 నాటికి నివేదిక అందిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News