: హైదరాబాద్ లో అమెరికన్ అరెస్టు 10-05-2014 Sat 17:37 | హైదరాబాదులో అమెరికా దేశీయుడు ఒకరు అరెస్టయ్యారు. అమెరికాలో హత్య చేసి భారత్ పారిపోయి వచ్చిన అమెరికా దేశీయుడ్ని హైదరాబాదులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని అమెరికా పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.