: స్థానికత ఆధారంగానే ఉద్యోగుల పంపిణీ జరగాలంటున్నారు
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీ అనేది స్థానికత ఆధారంగా జరగాలని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం డిమాండ్ చేస్తోంది. కానీ, అలా జరగడం లేదని అధికారుల సంఘం ఆరోపిస్తోంది. అపాయింటెడ్ డే తర్వాత కూడా ఉద్యోగుల విభజన గడువును ప్రకటించాలని ఉద్యోగుల నేత చంద్రశేఖర్ గౌడ్ కోరారు.