: అభిమానికి బిపాషా నెక్లెస్ గిఫ్ట్!


తనపై అభిమానం కురిపిస్తున్న లండన్ కు చెందిన సస్కియాకు బాలీవుడ్ డస్కీ బ్యూటీ బిపాషా బసు తన నెక్లెస్ ను గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ విషయాన్ని సదరు అభిమానే ట్విట్టర్ లో తెలిపి ఫోటోతో సహా పోస్టు చేసింది. బిపాషా తనకు నెక్లెస్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని, ఈ సమయంలో చాలా ఎక్సైట్ అవుతున్నట్లు చెప్పింది. అభిమానికి ఇచ్చిన నెక్లెస్ ను గతంలో బిపాషా మియామీ నగరానికి తన చెల్లితో టూర్ కి వెళ్లిన సమయంలో ధరించింది.

  • Loading...

More Telugu News