: వారణాసిలో రాహుల్ రోడ్ షో
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ షోలో గులాంనబీ అజాద్ తో పాటు, ముకుల్ వాస్నిక్ కూడా పాల్గొంటున్నారు. ఈ ఎన్నికల్లో అత్యంత వేడి పుట్టిస్తున్న వారణాసి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి నేడు తెరపడనుంది.