ఐపీఎల్-7 లో భాగంగా ఈరోజు ఢిల్లీ డేర్ డెవిల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య పోరు జరగనుంది. ఢిల్లీలో జరిగే ఈ మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. సోనీ మ్యాక్స్, సోనీ సిక్స్ చానల్స్ లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.