: సహకార బ్యాంకుల విభజనకు టైమ్ కావాలి: అధికారులు


సహకార బ్యాంకుల విభజనపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఇవాళ సమీక్ష జరిపారు. సహకార బ్యాంకుల విభజనకు సంబంధించి పలు విషయాలను ఈ సమావేశంలో చర్చించారు. డీసీసీబీల విభజనకు నాలుగు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. అక్టోబరు 2వ తేదీ నుంచి రెండు రాష్ట్రాల్లో కొత్తగా సహకార బ్యాంకులు ఏర్పాటు చేసుకోవచ్చునని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News