: తిరుమలకు పోటెత్తిన భక్తులు... సర్వదర్శనానికి 22 గంటలు


వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి... సర్వదర్శనానికైతే ఏకంగా 22 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు, నడక భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు (31) అన్నీ నిండిపోయాయి. కాటేజీలు దొరకక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News