: స్నూప్ గేట్ కేసులో దర్యాప్తు చేయడం లేదు: కేంద్రం


గుజరాత్ లో సంచలనం సృష్టించిన 'స్నూప్ గేట్' (ఓ మహిళపై అక్రమ నిఘా) కేసులో దర్యాప్తు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు రెండు రోజుల కిందట సుప్రీంలో బాధితురాలు తండ్రి పిటిషన్ దాఖలు చేశాడు. ఈ దర్యాప్తు వల్ల వివాహిత అయిన తన కుమార్తె వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లుతుందని, కాబట్టి, దర్యాప్తు చేయకుండా అడ్డుకోవాలంటూ న్యాయస్థానాన్ని కోరాడు. ఆ వెంటనే గుజరాత్, కేంద్ర ప్రభుత్వాల స్పందనను కోరుతూ సుప్రీం నోటీసులు పంపింది.

  • Loading...

More Telugu News