పెద్దపల్లి లోక్ సభ సభ్యుడు వివేక్ నివాసంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు. తాజాపరిణామాలు, రాష్ట్ర విభజన, ఉద్యోగుల పంపకాలు తదితర అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.