: సోమాజీగూడలోని నివాసానికి జనార్ధన్ రెడ్డి భౌతికకాయం తరలింపు


మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి భౌతికకాయాన్ని నిమ్స్ నుంచి హైదరాబాద్, సోమాజీగూడలోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడి నుంచి స్వగ్రామమైన నెల్లూరు జిల్లా వాకాడుకు తరలించవచ్చని తెలుస్తోంది. ఈ రోజు ఉదయం ఆయన కన్నుమూశారు.

  • Loading...

More Telugu News