: జూలై 7వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు


బొగ్గు గనుల కేటాయింపుల కేసులో దర్యాప్తు పూర్తి కాలేదని సీబీఐ దేశ అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది. జూలై 7వ తేదీలోగా ఈ కేసులో పురోగతి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. ప్రాథమిక విచారణ పూర్తి చేసి సీవీసీకి నివేదించాలని సీబీఐని సుప్రీం ఆదేశించింది.

  • Loading...

More Telugu News