: ఎన్నికల సంఘానిది పక్షపాత వైఖరి: మోడీ
వారణాసిలో తన ర్యాలీకి ఎన్నికల సంఘం అనుమతించకపోవడంపై బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ తీవ్రంగా మండిపడ్డారు. ఈసీది పక్షపాత వైఖరి అని ఆరోపించారు. ఈ మేరకు వారణాసిలో ఈసీ వైఖరికి నిరసనగా బీజేపీ రోడ్ షో నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన విధులను సరిగా నిర్వహించడం లేదని విమర్శించారు.