ఎంసెట్-2014 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లను ఇవాళ్టి నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు. మరిన్ని వివరాలకు www.apeamcet.org వెబ్ సైట్ లో చూడవచ్చని ఆయన చెప్పారు.