: టీడీపీ అభ్యర్థి వెంకటరమణ మౌనదీక్ష


తెలుగుదేశం అభ్యర్థి వెంకటరమణ తిరుపతిలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. వైసీపీ అభ్యర్థి కరుణాకర్ రెడ్డి తనపై నిన్న (గురువారం) చేసిన దాడికి నిరసనగానే ఈ దీక్ష చేపట్టినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News