: దోహాకు తరలిస్తున్న 20 కేజీల ఎర్రచందనం పౌడర్ స్వాధీనం


20 కేజీల ఎర్రచందనం పౌడర్ ను శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పౌడర్ ను ఖతార్ ఎయిర్ వేస్ విమానంలో అక్రమంగా దోహాకు తరలిస్తుండగా పట్టుకున్నారు. దీన్ని తరలిస్తున్న ఓ సూడాన్ దేశస్తుడిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News