: అనుకూలమైన వ్యక్తినే ఢిల్లీలో కూర్చోబెడతాం: జగన్


సీమాంధ్రలో స్పష్టమైన మెజారిటీ సాధిస్తామని వైఎస్సార్సీపీ అధినేత జగన్ తెలిపారు. కడపలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే వ్యక్తిని ఢిల్లీ పీఠంపై కూర్చోబెడతామని అన్నారు. వైఎస్సార్సీపీని ప్రజలు గెలిపిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News