: ఆ ఊర్లో ఉదయం 10 గంటలకే 80 శాతం ఓటింగ్ నమోదు
ప్రకాశం జిల్లా పోలవండ్లపల్లెలో ఉదయం పది గంటలకే 80 శాతం ఓటింగ్ పూర్తయిందని సమాచారం. టీడీపీ ఏజెంట్ ను బయటకు పంపేసి వైఎస్సార్సీపీ రిగ్గింగ్ కు పాల్పడింది. దీంతో అక్కడ టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు.