: దేవుడిని తలచుకుంటూ ఓటేసిన రోజా


సినీ నటి, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి రోజా చిత్తూరు జిల్లా నగరిలో ఈ రోజు ఓటేశారు. ఈవీఎం మెషిన్ ముందుకు వెళ్లిన తర్వాత దేవుడిని స్మరిస్తున్నట్లు ఆమె పెదాలను చూస్తే అర్థమవుతోంది. పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు ఓ వృద్ధురాలికి రోజా సాయపడ్డారు.

  • Loading...

More Telugu News