: వారణాసిలో మోడీ ర్యాలీకి అనుమతి నిరాకరణ?


బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ వారణాసిలో రేపు (మే 8) నిర్వహించాల్సిన ర్యాలీకి అనుమతి లేనట్లు తెలుస్తోంది. వారణాసి స్థానిక అధికారులే మోడీ ర్యాలీకి అనుమతి నిరాకరించారని కాషాయం పార్టీ తెలిపింది. ఇక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా మోడీ పోటీ చేస్తుండగా, ఈ నెల 12న ఇక్కడ పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News