: పోలింగ్ వేళ అమేథీలో రాహుల్... ఫిర్యాదు చేసిన ఏఏపీ


దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎనిమిదవ దశ పోలింగ్ లో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని అమేథీకి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ వచ్చారు. పలు వాహనాల్లో తన అనుచరులతో కలసి పోలింగ్ ప్రాంతాల్లో తిరిగారు. పోలింగ్ జరుగుతున్న వేళ ఏ అభ్యర్థి అయినా భారీ కాన్వాయ్ తో రోడ్ షో చేస్తున్నట్టు ప్రయాణించరాదు. దాంతో, రాహుల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

  • Loading...

More Telugu News