: హిందూపురంలో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న బాలకృష్ణ
అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్న టీడీపీ నేత బాలకృష్ణ పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. హిందూపురంలోని పోలింగ్ బూత్ లను ఆయన చుట్టేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ఎలా జరుగుతోందన్న విషయాన్ని పోలింగ్ సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు.